Home » Smooth Digestion :
ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె వేసుకుని తాగడం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇది నరాలను శాంత పరుస్తుంది. నిమ్మ, తేనె మీ జీర్ణక్రియను మెరుగ్గా మారుస్తుంది. ఉదయాన్నే ఇవి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి బరువు తగ్గడానికి దోహదపడుతుం�