Home » smooth processions
మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీస్టేడియంలో ఇవాళ(05 జనవరి 2020) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.