Home » Smuggle 40-Grams
Kerala N-95 Mask : అక్రమంగా బంగారం తరలించడంలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అయితే..పోలీసుల తనిఖీల్లో వారి ఆటలు సాగడం లేదు. తాజాగా ఓ దొంగ..మాస్క్ లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలో సాధార