Home » snail slime soap
నత్తలు స్రవించే జిగటతో సైంటిస్టులు సబ్బులు తయారు చేస్తున్నారు. ఆ సబ్బులు వాడితే ముసలితనం రాదనీ..చర్మవ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. చర్మవ్యాధి సమస్యలకు ఈ నత్తల జిగటతో తయారు చేసిన సబ్బుతో చెక్ పెట్టేయవచ్చని అంటున్నారు. గతేడాది ఫ్రాన్స్‌ల