Home » Snake Bite Man
Unknown Facts : ఈ అపోహను తొలగించడానికి ఒక పాములను పట్టే నిపుణుడు కచ్చితమైన సమాచారాన్ని అందించారు. ఖర్గోన్కు చెందిన పాములు పట్టే నిపుణుడు మహదేవ్ పటేల్.. పాములలో విషం ఉత్పత్తి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.