Home » Snake massage
Egyptian spa offers snake massage : జర..జర మని నేలమీద పాములు పాకుతుంటేనే మనకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఒళ్ళంతా జలదరింపు వచ్చేస్తుంది. అటువంటిది ఏకంగా మన శరీరంపై పాములు బుస్..బుస్ మంటూ శబ్దాలు చేస్తూ.. జర..జరా మని పాకితే ఎలా ఉంటుంది?!! ఏంటీ పై ప్రాణాలు పైనే పోతాయి కదూ
మసాజ్.. ఫేషియల్ మసాజ్.. మజిల్ మసాజ్.. బాడీ మసాజ్.. థాయ్ మసాజ్.. ఇలా ఎన్నో మసాజ్ లు విని ఉంటారు. చూసి ఉంటారు.. ప్రస్తుత రోజుల్లో ఫేషియల్, మసాజ్ ల్లో కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి.