-
Home » Sneha Block
Sneha Block
వైఎస్ జగన్పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
August 12, 2024 / 06:39 PM IST
వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు.