sneha latest photos

    సాంప్ర‌దాయ చీరకట్టులో సంక్రాంతి హీరోయిన్.. ఫోటోలు వైర‌ల్‌

    January 13, 2026 / 07:20 PM IST

    టాలీవుడ్ బాపు బొమ్మగా, జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. (Pics credit @ Sneha insta)

10TV Telugu News