Home » Snow
వైరల్ వీడియోల కోసం ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.
ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్ ప్రదేశ్
మంచుపై ల్యాండ్ అయిన ఎయిర్‌బస్
మంచు కరగకుండా నిరోధించేందుకు, వేడి కిరణాలు పడకుండా ఉండేందుకు వీలుగా మంచునదిపై మందం కలిగిన టార్సాలిన్ వస్త్రాలను కప్పేందుకు పూనుకున్నారు.
ఓ మహిళ బిల్డింగ్ 9వ ఫ్లోర్ నుంచి పడి ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆమె పడిన సంగతి గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేయాలంటూ హడావుడి మొదలుపెట్టారు స్థానికులు. అంతే పడిన కొద్ది సెకన్ల తర్వాత లేచి కూర్చొంది. ఆ తర్వాత మామూలుగానే నడుచుకుంటూ వెళ్లి�
రష్యా రాజధాని మాస్కోలోని అధికారులు నూతన సంవత్సరం గిఫ్ట్ గా చల్లని వాతావరణం కోసం కృత్రిమ మంచును తయారు చేసి రోడ్లపై మంచు వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయమేంటంటే.. 1886 నుంచి మాస్కోల�
చార్ థామ్ లలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రం కేదార్ నాథ్ మంచు దుప్పటి కప్పుకుంది. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన మంచు దుప్పటి పరుచుకున్నట్లున్నాయి. శీతాకాలం సమీపించే సమయం�
ఢిల్లీ: వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. భూమిపై అంతకంతకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బ�