Snow car

    ట్విట్టర్‌లో ట్రెండ్ : ‘మంచు కారు’ ఎంత బాగుందో!

    January 21, 2020 / 12:38 PM IST

    కారు కాని కారు.. ఇదో మంచు కారు.. సోషల్ మీడియాలో ఈ కారు ట్రెండ్ అవుతోంది. పూర్తిగా మంచుతో నిర్మించిన ఈ కారు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ట్విట్టర్ లో ఇదే లేటెస్ట్ టాపిక్ గా మారిపోయింది. కశ్మీర్ కు చెందిన జుబెయిర్‌ అహ్మద్ అనే వ్యక్తి ఈ మంచు కారున�

10TV Telugu News