Home » Snowman
విశ్వంలో సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చే సైంటిస్టులు వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు.
హిమాలయ పర్వతాల్లో ఋషులు, దేవతలు తిరుగుతూ ఉంటారని వార్తలు వింటూనే ఉంటాం అయితే వాటికి సరైన ప్రూఫ్‌లు మాత్రం ఇప్పటివరకు లేవు. అయితే అప్పుడప్పుడూ పాదాలు కనిపించాయి. మంచు మనుషులు తారసపడ్డారు అనే మాటలను మాత్రం వింటుంటాం. అయితే తాజాగా ఇటువంటి విష�