Home » Sobhita Dhulipala instagram
మిస్ ఇండియా శోభిత ధూళిపాళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన నటనతో సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఇక ప్రముఖ మ్యాగజైన్ ల కోసం స్పెషల్ ఫోటోషూట్ లు చేసే ఈ మోడల్.. తాజాగా ఒక వెడ్డింగ్ మ్యాగజైన్ కో�
రామన్ రాఘవా చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు మలయాళం, ఇంగ్లీష్ సినిమాలను కూడా వదలడం లేదు.