Home » Sobhita Dhulipala Pelli Kuthuru
అక్కినేని నాగ చైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. ఈ నేపథ్యంలో శోభితను పెళ్లి కూతురిగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.