Home » Sobhita Dhulipala saree photos
నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత మొదటిసారి ఇలా చీరలో స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది.
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. తన ఫోటోషూట్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంటారు. తాజాగా శారీ సోయగాలతో నెటిజెన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ అందుకుంటూ అక్కడ బిజీ అయ్యిపోతుంది. ఇక సోషల్ మీడియాని తన హాట్ హాట్ పిక్స్ హీటెక్కించే ఈ భామ.. తాజాగా చీరలో సోయగాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది.