-
Home » Sobhita Dhulipala Ultra Stylish Looks
Sobhita Dhulipala Ultra Stylish Looks
Sobhita Dhulipala : బ్లాక్ డ్రెస్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో శోభిత..
April 14, 2023 / 11:53 AM IST
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ తెలుగుతో పాటు ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొని ఇలా బ్లాక్ డ్రెస్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టింది.