Sobhita saree photos

    శోభిత శారీ సోయగాలు చూడతరమా..

    December 23, 2023 / 04:34 PM IST

    టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. తన ఫోటోషూట్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంటారు. తాజాగా శారీ సోయగాలతో నెటిజెన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.

10TV Telugu News