Home » Soccer Player
కోస్టారికాలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాకర్ ఆటగాడు ఈత కొట్టేందుకు నదిలోకి దిగగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.