Home » Soch Liya song
ఎటు చూసినా ఇప్పుడు ప్రేక్షకులకు సినిమా అప్డేట్స్ తోనే పండగలా మారింది. రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ఒక్కో అప్డేట్ ఒకదాన్ని మించి మరొకటి అనేలా హల్చల్ చేస్తున్నాయి.