Social Army

    కాంగ్రెస్ సోషల్ ఆర్మీ, 5 లక్షల మంది వారియర్స్ నియామకం

    February 4, 2021 / 07:12 AM IST

    Congress Social Army : క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. జాతీయస్థాయిలో పార్టీకి పునర్వైభవం సాధించేందుకు సోషల్‌ మీడియా వింగ్‌ను పటిష్టం చేస్తోంది. ఏకంగా 5 లక్షల మంది వెబ్‌ వారియర్స్‌ను నియమించనుంది. రాష్ట్రాల్లో గెలవాలన్నా, హస్తినను �

10TV Telugu News