Home » social media backlash
Zomato Pure Veg Fleet : జొమాటో కొత్తగా ప్రారంభించిన ప్యూర్ వెజ్ ఫ్లీట్ సర్వీసులకు సంబంధించి గ్రీన్ డ్రెస్ కోడ్‌పై విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని కంపెనీ వెనక్కి తీసుకుంది. రైడర్లు రెడ్ డ్రెస్ కోడ్‌లోనే డెలివరీ చేస్తారని ప్రకటించింది.