Home » Social Media Friendships
Medico Tapasvi Case : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య తనను ఎంతగానో బాధించిందని.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వాపోయారు. సోషల్ మీడియా స్నేహాలతో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తనను వేధిస్తు�