Home » social media love
ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించాలని ఓ యువకుడు హంగామా చేశాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతా అంటూ బెదిరించాడు. బీర్ సీసాతో తలపై మొదుకుంటూ గట్టిగా కేకలు వేశాడు.