social media-proficient

    ఫేస్‌బుక్‌పై ‘Fake News’ గుర్తించడం అంత ఈజీ కాదు : రీసెర్చ్

    November 7, 2019 / 08:11 AM IST

    సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు నడుం బిగించాయి. అయినప్పటికీ ఫేక్ న్యూస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడంలో విఫలం అవుతున్నాయి. ఏది రియల్.. ఏది ఫే

10TV Telugu News