Home » social welfare
సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు.
గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.