Soda

    డైట్ సోడా తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..

    October 2, 2024 / 04:49 PM IST

    ఎలాంటి డైట్ డ్రింక్స్ తీసుకోని వ్యక్తులతో పోలిస్తే.. రోజుకు ఒక డైట్ డ్రింక్ తీసుకునే వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే స్ట్రోక్‌తో బాధపడే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని అధ్యయనంలో వెలుగు చూసింది.

10TV Telugu News