Sofia Hayat Nationality

    Bollywood : అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారు

    July 30, 2021 / 07:24 AM IST

    బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెంట్లు మోసం చేసి..అశ్లీల చిత్రాలలో నటింప చేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారంటూ..ఆరోపణలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

10TV Telugu News