soft ware company

    క్యాప్ జెమినీలో ఈ ఏడాది 30వేల ఉద్యోగాలు భర్తీ

    March 1, 2020 / 03:13 PM IST

    ప్రాన్స్ కు చెందిన టెక్‌ దిగ్గజం క్యాప్‌జెమిని భారతదేశంలోని టెకీలకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్‌లో కొత్తగా 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. ఈ సంస్థకు ఇప్పటికే భారత్‌లో దాదాపు 1.15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది కొ�

10TV Telugu News