-
Home » software engineers
software engineers
ఏఐతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు నో రిస్క్.. టెక్కీలకు బిల్గేట్స్ భరోసా!
June 19, 2024 / 07:08 PM IST
Bill Gates on AI : ఏఐతో ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన సమాధానాలనిచ్చారు. ఏఐ సాంకేతికత, ప్రపంచంపై దాని ప్రభావం గురించి ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
Google Employees Salaries Leak : గూగుల్ ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? చేస్తే ఇలాంటి జాబ్ చేయాలి భయ్యా.. ఇక లైఫ్ సెటిల్ అయినట్టే..!
July 21, 2023 / 12:35 AM IST
Google Employees Salaries Leak : గూగుల్ ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతం చెల్లిస్తోంది. సాధారణంగా అత్యధికంగా చెల్లించే టెక్ కంపెనీలలో గూగుల్ ఒకటిగా ఉంది. ఇప్పుడు, గూగుల్ ఉద్యోగుల జీతాలు బిజినెస్ ఇన్సైడర్ ద్వారా లీక్ అయ్యాయి.