Home » soheal khaturia
యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే తను ప్రేమించిన సోహెల్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నేడు రాజస్థాన్ లోని జైపూర్ ముండోటా ప్యాలెస్లో హన్సిక వివాహం సోహెల్ తో ఘనంగా జరగనుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. రెండు రోజులుగా హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ అంటూ హన్సిక...............