Home » Sohel New Car
Sohel: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పార్టిసిపెట్ చేసిన తర్వాత సోహెల్ రేంజ్ మారిపోయింది. ఇంతకుముందు సినిమాలు, సీరియల్స్ చేసిన రాని గుర్తింపు, ఫేమ్ ఒక్క బిగ్ బాస్ తెచ్చిపెట్టింది. హౌస్ నుంచి బయటకి వచ్చాక మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలిస్తూ బిజీగా గడిపిన �