Home » Soil Testing Laboratory
సాగు విషయంలో రైతులు విక్షణా రహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అణుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది.
భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ, రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.