Home » solar eclipses
2025 Eclipses Date : ఈ సంవత్సరంలో మొదటి గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం. రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి. నాలుగు గ్రహణాలలో ఒకటి మాత్రమే భారతీయులకు కనిపిస్తుంది.