Home » Solar Filters
గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. సూర్యుడిని నేరుగా చూస్తే రెటీనా దెబ్బతిని, కంటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు.
గ్రహణం వీక్షించడానికి ప్రత్యామ్నాయంగా సాధారణ సన్ గ్లాసెస్‌ను వాడటం మంచిది కాదు. గ్రహణాన్ని కెమెరాల్లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే సరైన గ్లాస్లు ధరించకపోతే సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన కిరణాలు కళ్లకు హాని కలిగించే అవక�