-
Home » Soldier Honey-Trap
Soldier Honey-Trap
Soldier Honey-Trap: హనీట్రాప్‌లో సైనికుడు.. పాక్ యువతికి రహస్య సమాచారం చేరవేత
May 21, 2022 / 07:40 PM IST
హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత సైనికుడు పాకిస్తాన్ ఏజెంట్ అయిన యువతికి సైనిక రహస్య సమాచారం చేరవేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు సైనికుడిని అరెస్టు చేశారు.