Home » Soldiers of Ukraine
గత నెల ఇదే రోజున యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. బెలారస్ సరిహద్దుల నుంచి యుక్రెయిన్‌లోకి ప్రవేశించించిన రష్యా బలగాలు తూర్పు యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించేసింది.