Home » Solipeta RamaLinga reddy
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య �
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలలలోపు ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించా�