-
Home » Somalia Blast
Somalia Blast
Somalia Blast: సోమాలియాలో కారు బాంబు పేలుడు.. తొమ్మిది మంది మృతి
January 4, 2023 / 01:26 PM IST
సెంట్రల్ సోమాలియాలోని మహాస్ పట్టణ ప్రాంతం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. వరుసగా రెండు కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటంతో తొమ్మిది మంది మరణించారు. పలువురికి గాయాలు కావటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో క