Somaliya

    బిగ్ బ్రేకింగ్ : పేలిన కారు బాంబు..30 మంది మృతి

    December 28, 2019 / 08:36 AM IST

    కారు బాంబు పేలడంతో 30 మంది దాక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. మొగదిషులో 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం జరిగింది. బాగా రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఓ తనిఖీ కేంద్రం వద్ద కారును ఉంచారు. అనంతరం కొద్ది �

10TV Telugu News