Sompeta court

    అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

    February 9, 2021 / 09:29 AM IST

    grants bail to Achennayudu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సోంపేట కోర్ట్‌ బెయిల్ మంజూరు చేసింది. 50 వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా జైలు నుంచి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై కోర్�

10TV Telugu News