Home » Somporn Sitongkum
కుక్క. విశ్వాసానికి మారు పేరు అని మరోసారి నిరూపించింది. ప్రమాదవశాత్తు చనిపోయిన తన యజమాని కోసం పడిగాపులు పడి ఎదురు చూస్తోంది. తన యజమాని వస్తాడని ఇద్దరం కలిసి మళ్లీ షికార్లు చేస్తామని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటన సో�