Home » Son Asks Fathers Name
చెట్టంత ఎదిగిన కొడుకు నాన్న ఏడమ్మా? అని అడిగితే..ఆ తల్లి పని మీద బైటకెళ్లారనో..ఆఫీసుకెళ్లారనో చెబుతుంది. కానీ ఓ తల్లి మాత్రం కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో తెలీక కోర్టు మెట్లెక్కింది. తన కొడుకుకు తండ్రి ఎవరో తెలియజేయాల్సిన బాధ్యత