Home » son living
పశ్చిమ బెంగాల్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో తండ్రి మృతదేహంతో మూడు నెలలుగా కుమారుడు జీవిస్తున్నాడు. ఈ ఘటన కోల్కతాలో వెలుగులోకి వచ్చింది.