Sona Masoori

    100 రోజుల్లో పంట : అద్బుతమైన వరి వంగడం

    June 25, 2020 / 02:20 AM IST

    కేవలం 100 రోజుల్లో పంట పండే అద్బుతమైన వంగడం తెలంగాణ శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకొచ్చారు. ధాన్య భాండాగారంగా గుర్తింపు పొందిన రాష్ట్రంగా తెలంగాణ పేరు పొందిన సంగతి తెలిసిందే. స్వల్ప కాలంలోనే పంట దిగుబడి వచ్చే సన్నరకం ధాన్యం పేరు తెలంగాణ సోనాగా

10TV Telugu News