Home » sonakshi plays key role in chiru movie
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి రానున్న మూవీలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకోసం సోనాక్షి భారీ రెమ్యూనరేషన్ అడిగినట్లుగా సమాచారం. ఇదే అంశంపై మూవీ మేకర్స్ సోనాక్షితో �