Home » Sonam Kapoor became Pregnent and shares Baby Bump Photos
తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫొటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది సోనమ్ కపూర్. ఈ ఫోటోలలో సోనమ్ బేబీ బంప్ తో ఉంది. ఈ ఫొటోలతో తాను ప్రెగ్నెంట్ అని తెలిపింది సోనమ్ కపూర్.