Home » Sonbhadra district
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) బంగారపు గనులను కనుగొంది. ఉత్తరప్రదేశ్‌లోని సొంభద్ర జిల్లాలో 3వేల టన్నుల బరువున్న రూ.12లక్షల కోట్ల విలువైన గనులు బయటపడ్డాయి. ఇది దాదాపు భారత దేశ సంపదకు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సోన్ పహాడీ, హర్ది ప్రాంతాల్లో
బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కేజీఎఫ్ మూవీ గుర్తుందా? ఆ మూవీలో ప్రాంతంలో బంగారు గనులను తవ్వుతుంటే.. టన్నల కొద్ది బంగారం బయటపడటం చూసే ఉంటారు. అదే తరహాలో యూపీ రాష్ట్రంలో వేల టన్నుల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఒకటి కాద�