Home » songs shooting
అనౌన్స్ చేసిన టైమ్ కి సినిమాలు రిలీజ్ చెయ్యడానికి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు స్టార్లు. అటు యాక్షన్, ఇటు ఫైట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న స్టార్లు.. ఇప్పుడు స్టెప్పులేస్తున్నారు.