Home » Soniya Bansal photos
నార్త్, సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ వస్తున్న సోనియా బన్సల్.. తాజాగా చీరలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది. చీరలో సోనియా సోయగాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.