Sonu Sood Hilarious Reply

    మాల్దీవులకు పంపించమన్న నెటిజన్.. సోను రిప్లై ఏంటో తెలుసా!

    October 31, 2020 / 01:59 PM IST

    Sonu Sood: ఆన్‌ స్క్రీన్ విలన్ సోను సూద్ లాక్‌డౌన్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేసిన ఆఫ్ స్క్రీన్ హీరో అనిపించుకున్నారు. ఇప్పటికీ అవసరమున్నవారికి.. కష్టమొచ్చిందని చెప్పుకున్న వారికి తనకు తోచిన విధంగా సాయమందిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో వి�

10TV Telugu News