Sonu Sood Insta post

    సోనూ నటించిఉంటే మణికర్ణిక మరో రేంజ్‌లో ఉండేదా!

    October 5, 2020 / 02:02 PM IST

    Sonu Sood – Krish: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు షేర్ చేసే Throwback పిక్స్ ఏ స్థాయిలో వైరల్ అవుతాయో తెలిసిందే… తాజాగా రియల్ హీరో సోనూ సూద్ పోస్ట్ చేసిన Throwback ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఏంటా పిక్చర్, వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్ర�

10TV Telugu News